Kshanam Kshnam (feat. Sunitha)

Kshanam Kshnam (feat. Sunitha) Lyrics

Anaamika  by Sirivennela Seetharama Sastry, M. M. Keeravani ft. Sunitha Upadrasta

Song  ·  42,522 Plays  ·  4:15  ·  English

© 2014 velrecords

Kshanam Kshnam (feat. Sunitha) Lyrics

ఎవ్వరితో చెప్పనూ ఎక్కడనీ వెతకనూ
మనసు ఏదనీ నిను చేరే ఆశతో
ఎదురీదే శ్వాసతో గాలిలో తిరుగుతూ
ఉందనీ ఎవరితో చెప్పనూ

క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది
క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది

నిను మరువదే తలపు
వెను దిరగదే చూపు
కనపడనిదే రేపు
నమ్మడమెలా నువ్వు కలవేననీ
కంటపడవా ఉన్నాననీ

క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది

నను తరుముతూ సమయం
నిను తడుముతూ హృదయం
ఎటు నడపనూ పయనం
ఎంతవరకూ ఇలా కొనసాగనూ
ఏ మలుపులో నిను చూడనూ

క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది

క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది

Lyrics powered by www.musixmatch.com


More from Anaamika

Loading

You Might Like

Loading


4m 15s  ·  English

© 2014 velrecords

FAQs for Kshanam Kshnam (feat. Sunitha)