Bullet Lyrics
వాడు నడిపే బండి Royal Enfield
వాడి చూపుల్లో ఉంది Che Guvera trend
వాడు నడిపే బండి Royal Enfield
వాడి చూపుల్లో ఉంది Che Guvera trend
వాడు వస్తుంటే వీదంతా
Engine sound-u
మోగిపోతుందే గుండెల్లో
చెడుగుడు band-u
చెప్పకుండానే అయిపోయానే girlfiend
వాడు నడిపే బండి Royal Enfield
వాడి చూపుల్లో ఉంది Che Guvera trend
हार जाए सब उसकी
बातो में को क रले
जाए वो सब को
खाबो के गर पर
उस की आँखें चमकती
चिंगारी जैसे
बातो में बिजली छूता
दिल पे से
ఊపిరిని మెలిపెట్టి లాగేస్తుంది
నేను ఎక్కడ ఉన్న వాడి అత్తార్ cloth
నిద్దరలో పొద్దల్లె కవ్విస్తుందే
వాడు college canteen లో కూర్చునే చోటు
అడవిని తలపించే
వాడి తలపై craft
దునియాలో దొరకదే
ఆ body నాకు
నన్నెగరేసుకు పోయాడే
వాడితో పాటు
వాడు నడిపే బండి Royal Enfield
వాడి చూపుల్లో ఉంది Che Guvera trend
వేగంగా నావైపే దూసుకు వచ్చి
నాకు దూరంగా వెళుతుంటే
ఆగదు మనసు
ఒంటరిగా ఒక్కడలా తిరుగుతువుంటే
నన్ను వేదించే వాడి వెనక
ఖాళి seat-u
దారులు చూపించు వాడి చూపుడు వేలు
చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెన వేలు
ఏడిదగులేసి ఇచ్చుకుంటే నా వందేళ ్లు
వాడు నడిపే బండి Royal Enfield
వాడి చూపుల్లో ఉంది Che Guvera trend
వాడు నడిపే బండి Royal Enfield
వాడి చూపుల్లో ఉంది Che Guvera trend
Writer(s): Mittapalli Surendar, Suresh Bobbili
Lyrics powered by www.musixmatch.com
More from George Reddy
Loading
You Might Like
Loading
3m 26s · Telugu